మాహి (రే) .మరిది Episode 5

Discussion in 'Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు' started by 007, Jun 21, 2017.

  1. 007

    007 Administrator Staff Member

    //8coins.ru మాహి (రే) ...మరిది Episode 5

    Telugu Kama Kathalu సాయంత్రం వరకు ముఖ్యమైన చుట్టాలు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. పెళ్లి రెండు నెలల తర్వాత ఫిక్స్ చేసారు. రెండు కుటుంబాలు ఒక దేగ్గర కూర్చొని, సరదాగా మాట్లాడుకున్నారు ఒక గంటసేపు. "సరే అండి.మేము కూడా వెళ్తాము.." అని అన్నాడు నవ్వుతు శంకర్ వాళ్ళ నాన్న, మాహి వాళ్ళ నాన్నతో. శంకర్, మాహి ఒకరి వైపు ఒకరు అపుడే విడిపోవాల అన్నట్టుగా కొంచెం బాధగా చుస్కున్నారు. "చిన్న.మేడ పైన నీ బట్టలు ఉన్నాయి కదా తెద్దాము పద.." అంటూ శరత్ తో అంటూ శంకర్ వైపు చూసింది నవ్వుతు. సరే అంటూ శరత్ వొదిన తో మేడ పైకి వెళ్ళాడు. కొంచెం సేపు ఆగి శంకర్ కూడా పైకి వెళ్ళాడు. "అన్నయ.నువ్వెందుకు వోచ్చావు..నేను తెచ్చుకుంటాను కదా నా బట్టలు." అన్నాడు అన్నయ వైపు చూసి. మహి, శంకర్ ఒకరి ముఖాలు ఒకరు చూస్కొని నవ్వుకున్నారు. ఇంతలో చిన్న అంటూ వాళ్ళ అమ్మ పిలిస్తే కిందికి వెళ్ళిపోయాడు. మాహి, శంకర్ ఇద్దరు ఒకరి వైపు ఒకరు చుస్కున్నారు. ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడుకున్నారు కాని, ఎదురెదురుగా మాట్లాడుకోవడం చాల తక్కువ ఆల్మోస్ట్ ఫస్ట్ టైం. "చిన్నా ఉంటె టైం నే తెలియదు." మాటలు ఎలా స్టార్ట్ చేయాలో తెలియక అంది మాహి.

    మాహి (రే) .మరిది Episode 5


    "హ అవును.ఇంట్లో కూడా అంతే వాడు..నేను ఉరెల్లిన కాని ఎం ఫీల్ కారు ఇంట్లో.కాని వాడు ఒక గంట ఆలస్యంగా వొస్తే అమ్మ కైతే అస్సలు తోచదు.." అన్నాడు నవ్వుతు శంకర్. "మాకే కాదు.మా చుట్టాలందరికి దెగ్గర అయ్యాడు.."అంది నవ్వుతు మాహి. "అవును..నీ రిజల్ట్స్ ఎప్పుడు.." అన్నాడు. "next month ..అనుకుంట..mostly ."అంది ఎందుకు అన్నట్టుగా చూస్తూ. "ఎం లేదు.తర్వాత నువ్వు స్టడీస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే చేయి.." అన్నాడు తన వైపు చూస్తూ. మాహి కొంచెం అలోచించి "చూద్దాము.ఇంకా నేను ఏమి అనుకోలేదు.పెళ్లి కూడా suddega ఫిక్స్ అయ్యింది కదా.." అంది నవ్వుతు. "ఈ చీరలో నువ్వు చాల బాగున్నావు." అన్నాడు నవ్వుతు తనని చూస్తూ. "అబ్బో.మీకు పొగడడం కూడా వొచ్చా.." అంది నవ్వుతు. శంకర్ కొంచెం ఇబ్బంది గా పేస్ పెట్టి "ఎం.రాదు అనుకున్నావా.." అన్నాడు మెల్లిగా. " ఏమో నాకేం తెలుసు..కనీసం ఫోన్ లో కూడా ఎప్పుడు పొగడలేదు కదా ." అంది అతను ఇబ్బంది పడుతుంటే నవ్వుతు. "విన్నావు కదా..మా ఫ్రెండ్స్ అందరు ఏమన్నారో.." అన్నాడు నవ్వుతు. "మీ ఫ్రెండ్స్ ఆఆ ..ఏమన్నారు మీ ఫ్రెండ్స్..." అంది నేనేమి వినలేదు అన్నట్టుగా. "నేను చాల లక్కీ అంట.."అన్నాడు నవ్వుతు . "కాదా..??" అంటూ వెంటనే ఎదురు ప్రశ్నించింది. శంకర్ ఏదో చెప్పబోతున్నంతలో శరత్ వొచ్చాడు పైకి "అన్నయ్య..అమ్మ పిలుస్తుంది."అంటూ చెప్పాడు. వాడితో పాటు ఇద్దరు కిందకి వొచ్చారు. కిందకి వొచ్చాక శరత్ మాహి దెగ్గరకు వెళ్లి, "వొదినా..నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పు..." అన్నాడు శరత్ మాహితో. "హ్మ్మం..మీ అన్నయకు రాలేదు ఈ ఆలోచన.. atleast నీకు ఐన వొచ్చింది." అంటూ శరత్ ని తీస్కొని బెడ్ రూం లోకి వెళ్లి పేపర్ మీద హాల్ టికెట్ నెంబర్ రాసి ఇచ్చింది. అందరి దెగ్గర సెలవు తీస్కొని శంకర్ కుటుంబం ఇంటికి బయలు దేరారు.
    కాలం ఎవరికోసం ఆగదు. టైం దొరికినప్పుడల్లా శంకర్ మహి తో మాట్లాడుతూ, అప్పుడప్పుడు మాహి, శరత్ అందుబాటులో ఉన్నపుడు వాడితోనూ మాట్లాడుతూ, రెండు కుటుంబాలు పెళ్లి పనులలో హడావుడి పడుతూ ఉంటె మధ్యలో మాహి result వొచ్చింది. మాహి ఫస్ట్ క్లాసు లో పాస్ అయింది.




    రిసల్ట్ చుస్కున్నాక శంకర్ ఫోన్ కోసం మాహి వెయిట్ చేస్తుంది. నిన్ననే చెప్పను రేపు నా రిసల్ట్ అని ఐన కూడా కాల్ చేయలేదు. అంతలో అక్కడికి మాహి వాళ్ళ అమ్మ వొచ్చింది "ఎంటే .అలా ఉన్నావు.స్వీట్ ఎం చేయమంటావు.."అంది నవ్వుతు. "ఏదో ఒకటి చేయమ్మా.." అంది విసుగ్గా మాహి. "ఏంటి శంకర్ ఫోన్ చేయలేదా.." అంది అనునయంగా. "హా.అమ్మ వెయిట్ చేస్తున్నాను కాల్ కోసం.." అంది నిరుస్చాహంగా. అంతలో ఫోన్ మోగింది. మాహి పేస్ వెలిగిపోతుంటే టేబుల్ మీద ఉన్న ఫోన్ దెగ్గరకు ఫాస్ట్ గా వెళ్ళింది. నెంబర్ చూడకుండానే ఎత్తి "మార్నింగ్ ఎప్పుడో రిసల్ట్ వొస్తే ఇప్పుడా ఫోన్ చేసేది." అంది. "నే.నేను వొదినా.చిన్న ని.." అన్నాడు అటు నుండి శరత్. "నువ్వా చిన్నా. " అంది కాస్త నిరుస్చాహంగా. "congragulation వొదిన...మీ result చూసి కాల్ చేస్తున్నాను.." అన్నాడు వాడు ఆనందంగా. "థంక్ యు చిన్నా..atleast నువ్వైనా గుర్తుపెట్టుకొని చేసావు ఫోన్.మీ అన్నయ్య అది కూడా చేయలేదు." అంది కంప్లింటింగ్ గా. " అన్నయ్య మార్నింగ్ నే ఏదో పని ఉంది అని వెళ్ళాడు వొదినా..మా ఫ్రెండ్స్ అందరికి నీకు ఇష్టం ఐన గులాం జామూన్ స్వీట్స్ ఇచ్చాను..మమ్మీకూడా నీ ఫేవరేట్ స్వీట్ నే రెడీ చేస్తుంది.పక్కింటి వాళ్ళకి ఇవ్వడానికి.." అన్నాడు శరత్. "అవునా..థంక్ యు చిన్నా.యు ఆర్ సో స్వీట్..మరి నాకు స్వీట్.." అంది గోముగా మూడ్ అవుట్ నుండి బయటపడుతూ. "ఎప్పడు నన్ను రమ్మంటావు కదా వొదిన.ఈ సారి నువ్వు రావొచ్చు కదా.నువ్వస్తే నీకుఇష్టం ఐన స్వీట్ పెడతాను." అన్నాడు వాడు నవ్వుతు.
    "ఓన్లీ .స్వీట్ యేన..." అంది నవ్వుతు. "మరి.."అన్నాడు వాడికి అర్ధం కాక. "అంత కస్టపడి పాస్ ఐతే ఓన్లీ స్వీట్ ఏనా.."అంది నవ్వుతు. "మరి ఎం కావాలి వొదినా..నువ్వు ఏది కావాలంటే అది ఇప్పిస్తాను." అన్నాడు వీర లెవెల్లో శరత్. ఫోన్ లో నవ్వింది మాహి. అలా ఎందుకు నవ్విందో అర్ధం కాకా "ఎందుకు నవ్వుతున్నావు వొదిన.."అన్నాడు. "ఏమి లేదు చిన్నా..నువ్వు అలా ఏది కావాలంటే అది ఇప్పిస్తాను అని ముద్దుగా అంటే నవ్వొచింది..థంక్ యు చిన్నా."అంది మనస్పూర్తిగా మాహి. "అలా ఎం కుదరదు..నీకేం కావాలో చెప్పు.." అన్నాడు కచ్చితంగా. "నీ ఇష్టం చిన్నా.." అంది casual గా. "సరే వొదిన.అమ్మ పిలుస్తుంది.బాయ్.." అంటూ వాడు ఫోన్ పెట్టేసాడు. "ఏంటి అమ్మ..పిలిచావు." అంటూ వాడు కిచెన్ లోకి వెళ్ళాడు. "చిన్నా..ఈ స్వీట్స్ తిస్కేల్లి అందరి ఇళ్ళల్లో ఇచ్చిరా." అంటూ వాడి చేతిలో పెట్టింది టిఫిన్ boxes. వాడు అందరి ఇళ్ళల్లో మాహి గురించి గొప్పగా చెప్తూ స్వీట్ పంచేసి వొచ్చాడు. "అమ్మ ..నాకు ఒక 500 కావాలి.." అన్నాడు నసుగుతూ తల్లి దెగ్గర. "ఎందుకు రా.మల్లి బాట్ కొంటావా.ఉన్నాయి కదా బోలెడు బాట్స్ ఇంట్లో." అంది కిచెన్ లో సర్దుతూ వాళ్ళ అమ్మ. "అందుకు కాదు లే..అవసరం ఉంది.."అన్నాడు. ఎప్పుడో గాని అడగదు డబ్బులు వాడు, అందుకే ఎం మాట్లాడకుండా డబ్బులు ఇచ్చింది వాడికి.
    శంకర్ ఆఫీసు లో బిజీ బిజీ గా ఉన్నాడు. ఆఫీసు లో పని చేసే గుమస్తా వొచ్చి "సర్, మా అబ్బాయి డిగ్రీ ఫస్ట్ క్లాసు లో పాస్ అయ్యాడు." అంటూ ఆనందపడుతూ స్వీట్ బాక్స్ ముందు పెట్టాడు. అప్పుడు వెలిగింది శంకర్ కి బుల్బ్. స్వీట్ తీస్కొని థాంక్స్ చెప్పాడు. గుమస్తా బయటకు వెళ్ళాక, ఫోన్ అందుకొని మాహి కి నెంబర్ కలిపాడు. "ఏంటి దొర వారు.ఇప్పుడు తీరిందా మీకు." అంది నిస్టురంగా మాహి. "సారీ.ఐ అం వేరి వేరి సారీ."అన్నాడు శంకర్. "ఊఊ .సరే చెప్పండి.." అంది మాములుగా ఉండడానికి ప్రయత్నిస్తూ మాహి. "ఫస్ట్ క్లాసు నా.." అన్నాడు exite అవ్వుతూ. "ఓహో తమరికి నేను ఏ క్లాసు లో పాస్ అయ్యింది కూడా తెలియదన్నమాట.." అంది. "నా దెగ్గర నెంబర్ లేదు కదా." అంటూ నసిగాడు శంకర్. "నీ కంటే చిన్నా నే నయం.ఆల్రెడీ వాడు నెంబర్ చూసి నాకు కాల్ చేసాడు.." అంది కొంచెం ఫీల్ అవుతూ. థాంక్స్ చిన్నా atleast నువ్వు ఐన చేసావు లేకపోతె ఇంకా ఫైర్ అయ్యేది అని మనసులో వాడికి థాంక్స్ చెప్పుకున్నాడు. "congragulations .." అన్నాడు నవ్వుతు శంకర్. "థాంక్స్."అంది మాములుగా ఉండడానికి ట్రై చేస్తూ మాహి. "వొట్టి థాంక్స్ ఏనా .పార్టీ ఏమిలేదా..." అన్నాడు నవ్వుతు శంకర్. "మీరు ఇవ్వాలి పార్టీ.లేట్ గా చేసినందుకు . అది పనిష్మెంట్.." అంది నవ్వుతు మాహి. "సరే.నేనే ఇస్తాను.but రేపు ఒక గిఫ్ట్ పంపిస్తాను..చిన్నాతో." అన్నాడు. "వావ్.అవునా..థాంక్స్..చిన్నా తో పాటు నువ్వు రావొచ్చు కదా.." అంది మాహి. "నేను వొచ్చేది ఉంటె .చిన్నా ని ఎందుకు పంపిస్తాను.నైట్ నేను విజయవాడ వెళ్తున్నాను..రావడానికి 2 డేస్ అవుతుంది.అందుకే చిన్నాతో పంపిస్తాను." అన్నాడు. "ఓహ్ అవునా.సరే ఐతే."అంది కన్విన్సు అవుతూ మాహి. "సరే .నాకు పని ఉంది.మళ్లి నైట్ చేస్తాను సరే నా." అన్నాడు నవ్వుతు. ఓకే అంటూ ఫోన్ పెట్టేసింది మాహి.
    శరత్, వాళ్ళ అమ్మ దెగ్గర 500 తీస్కొని వొదిన కోసం ఎం కొనాలా అని తెగ ఆలోచిస్తున్నాడు. వాడికి ఎం అర్ధం కాలేదు. మార్కెట్ కి వెళ్తే ఏమైనా ఐడియా వొస్తుందేమో అని వెళ్ళాడు. షాప్స్ అన్ని ఒకసారి కలియ తిరిగాడు. ఇప్పటివరకు ఎవరికోసం ఎం గిఫ్ట్ కొనలేదు వాడు. అంత అవసరం కూడా రాలేదు ఎప్పుడు వాడికి.
    గంట సేపు తిరిగి తిరిగి ఒక గిఫ్ట్ కొని ప్యాక్ చేయించుకొని ఇంటికి వొచ్చాడు. శరత్ పరిస్థితి లాగే ఉంది, శంకర్ పరిస్థితి కూడా, ఆతను అంతే ఎప్పుడు గిఫ్ట్ కొనలేదు ఎవరికోసం. గిఫ్ట్ ఐతే పంపిస్తాను అని వీర లెవెల్లో చెప్పాడు కాని ఎం పంపించాలో అర్ధం కావడంలేదు వాడికి. క్లోజ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసాడు. వాడు చాల చెప్పాడు కాని వాటిలో చీర, రింగ్ ఐడియా నచ్చింది శంకర్ కి. బట్టల షాప్ కి వెళ్లి చీర కొనుక్కొని, గోల్డ్ షాప్ కి వెళ్లి ఒక డైమండ్ రింగ్ కొని ఇంటికి వొచ్చాడు. చిన్నా టీవీ చూస్తున్నాడు. వాడి పక్కన వెళ్లి కుర్చుని "చిన్నా.నువ్వు రేపు వొదిన దెగ్గరకి వెళ్ళాలి.." అన్నాడు మెల్లిగా. వాడు కూడా తను కొన్న గిఫ్ట్ వోదినకు ఎలా ఇవ్వాలో తెలియక ఉన్నాడు. అంతలో అన్నే వొదిన దెగ్గరకు వెల్లమంటుంటే "వొదిన దేగ్గరకా." అంటూ గట్టిగ అన్నాడు. "ఓయి.మెల్లిగా..మెల్లిగా." అంటూ అటు ఇటు చూసాడు శంకర్. "సరే.అన్నయ్య." అంటూ మెల్లిగా అన్నాడు సంతోషం ని కంట్రోల్ చేస్కుంటూ శరత్. "వొదిన దెగ్గరకు వెళ్లి ఈ ప్యాకెట్ ఇచ్చిరా." అన్నాడు వాడి చేతిలో ప్యాకెట్ పెడ్తూ. "ఏముంది ఇందులో.." అన్నాడు వాడు ప్యాకెట్ తీస్కుంటూ. "అక్కడికి వెళ్ళాక ఎలాగు తెల్స్తుంది కదా.నువ్వు రూం లో పెట్టి రా ఈ ప్యాకెట్." అంటూ వాడిని పంపించాడు. కిచెన్ లో కి వెళ్లి "అమ్మ..చిన్నా ని రేపు మాహి రమ్మంది..రిసల్ట్ వొచ్చింది కదా ..అందుకే ..." అంటూ నసిగాడు శంకర్. "సరే పంపించార..ఎలాగు నేను స్వీట్ చేశాను..మాహి కి అది ఇష్టం కదా..అది కూడా పంపిస్తాను.." అంది వొంట చేసే హడావిడిలో శంకర్ అమ్మ.
    తర్వాత రోజు ఉదయం శరత్ బయలు దేరి మాహి వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి 11 అయింది. బయట డోర్ వేసి ఉంటె కాలింగ్ బెల్ నొక్కాడు. కొంచెం సేపటికి మాహి వొచ్చి తలుపు తీసింది. అప్పుడే స్నానం చేసి వొచ్చింది, జుట్టు ని తుడుచుకుంటూ "రా.. చిన్నా.నీ కోసమే వెయిట్ చేస్తున్నాను.."అంటూ వెను తిరిగింది. అనుకోకుండా వాడి చూపులు మాహి వీపు మీద పడ్డాయి. వొళ్ళు తడి తడిగా ఉండడంతో బ్లాకు బ్రా లైట్ కలర్ జాకెట్ లో నుంచి తాచుపాముల కన్పిస్తుంది. వాడు చూసి కళ్ళు తిప్పుకున్నాడు. "కూర్చో చిన్నా ఇప్పుడే వొస్తాను.." అంటూ బెడ్ రూం లోకి వెళ్ళింది. వాడు సోఫా లో కూర్చున్నాడు. కాసేపటికి మాహి వొచ్చింది. వాడు కన్ను అర్ప కుండ మాహి వైపు చూసాడు.




    "ఏంటి చిన్నా అలా చూస్తున్నావు.." అంది నవ్వుతు. "ఎ.ఏంలేదు వొదిన.." అంటూ కంగారుగా చూపు మరల్చి టీవీ వైపు చూసాడు. మాహి వాడి పక్కన వొచ్చి కూర్చుంది. మాహి వొంటి నుండి వొస్తున్న సువాసనకి వాడికి మైకం కమ్మినట్టయింది క్షణకాలం. వయసులో ఉన్న ఆడవాళ్లు వొచ్చి పక్కన కూర్చుంటే ఎవరికైనా అలాగే ఉంటుందేమో. "అన్నయ ఏదో ప్యాకెట్ పంపించాడు." అంటూ బాగ్ తెరిచి ప్యాకెట్ తీసి మాహి చేతిలో పెట్టాడు. "అవునా.ఏముంది ఇందులో." అంది నవ్వుతు ప్యాకెట్ అందుకొని. "ఏమో.చెప్పమంటే చెప్పలేదు..అక్కడికి వెళ్ళాక ఎలాగు నీకు తెల్స్తుంది కదా అని అన్నాడు.." వాడి అన్న ఏమి అన్నాడో అదే చెప్పాడు మాహితో. "హ్మ్మ్.అవునా..సరే ఐతే ఇద్దరం కలిసే తెరిచి చూద్దాము." అంటూ ప్యాకెట్ విప్పింది. రెండు boxes ఉన్నాయి. ఇద్దరు excite గా పెద్దగ ఉన్న బాక్స్ మొదట విప్పారు. "వావ్..వొదిన.చీర...చాల బాగుంది కలర్.."అన్నాడు వాడు ఆపుకోలేక. నిజానికి చాల బాగుంది చీర. మాహి ముఖం కూడా వెలిగిపోయింది. "అవును ..చిన్నా చాల బాగుంది.నాకు చాల చాల నచ్చింది." అంది ఆనందంగా చీరను తడుముతూ. "ఇంకోటి విప్పు వొదిన." అన్నాడు వాడు టెన్షన్ ఆపుకోలేక. మాహి వాడి తల మీద జుట్టులో వేళ్ళని ఆడించి నవ్వుతు రెండో ఛిన్న ప్యాకెట్ విప్పింది. అందులో చిన్న కాటన్ బాక్స్ ఉంది. అది కూడా విప్పింది. ఉంగరం, వెలుతురూ ఉంగరం పైన ఉన్న వజ్రం మీద పది తలక్కు మంది వజ్రం. "వొదిన.సూపర్ వొదిన.చాల బాగుంది.." అన్నాడు వాడు ఆ వజ్రం కాంతి కళ్ళల్లో పడుతుంటే. మాహి ఆనందానికి అంతే లేదు. ఆనందం పట్టలేక చిన్నా బుగ్గ మీద ముద్దు పెట్టింది గట్టిగ పట్టుకొని. అంత గట్టిగ పట్టుకోనేసరికి వాడికి మత్తుగా అనిపించింది. "థాంక్స్.. చిన్నా." అంది ఆనందంగా మాహి. "అన్నయ పంపించాడు కదా నాకెందుకు థాంక్స్ వొదిన..అన్నయ్యకే చెప్పు." అన్నాడు వాడు అన్య మనస్కంగా. వాడిని చూసి "ఏమైంది చిన్నా..అలా అయ్యావు.సడన్ గా.." అంది ఆశ్చర్యంగా. "ఏమి..ఏమిలేదు వొదిన.." అంటూ నసిగాడు వాడు. "ఈ వొదిన దెగ్గర దాపరికమా.." అంది నవ్వుతు వాడి బుజం పట్టుకొని. "ఎం లేదు వొదిన.నేను కూడా గిఫ్ట్ తెచ్చాను..కాని అన్నయ అంత మంచివి పంపించాడు కదా..అందుకే ఎలా ఇవ్వాలి నాది.." అంటూ నసిగాడు ముఖం చిన్నగా చేస్కొని. "ఇలా ముఖం చెన్నగ చేస్కుంటే.ముద్దోస్తున్నావు చిన్నా..గిఫ్ట్ లో చిన్నా పెద్ద అని తేడా ఉండదు చిన్నా.." అంది మృదువుగా మాహి. వాడు కామ్ గా ఉండడం చూసి "ఎక్కడ నా గిఫ్ట్.త్వరగా చూపించు...ఏంటో చూడాలి అని ఉంది.." అంది గోముగా వాడితో. వాడు కొంచెం తేరుకొని, బాగ్ లో చేయి పెట్టి నీట్ గా గిఫ్ట్ ప్యాక్ చేసి ఉన్న ప్యాకెట్ ని మాహి చేతిలో పెట్టాడు. 'వావ్.చాల బాగా ప్యాక్ చేయించావు చిన్నా." అంది వాడిని ప్రసంశగా చూస్తూ. వాడు కొంచెం ప్రసన్నం అయ్యాడు. "హ వొదిన.ఈ గిఫ్ట్ పేపర్ సెలెక్ట్ చేయడానికే చాలాసేపు పట్టింది.." అన్నాడు గొప్పగా. వాడి బుగ్గని గిల్లింది ప్రేమగా. స్స్స్ అంటూ రాసుకున్నాడు బుగ్గని. గిఫ్ట్ ని ఓపెన్ చేసి వాడి వైపు చూసింది. వాడికి టెన్షన్ గా ఉంది ఏమంటుందో అని. "హ్మ్మ్.చిన్నా .మీ అన్న దమ్ములిద్దరికి మంచి టేస్ట్ నే ఉంది..పర్లేదు ఏమో అనుకున్నాను." అంది నవ్వుతు. అది ఒక jewellary బాక్స్. మంచి డిజైన్ తో చూడ ముచ్చగా ఉంది. "ఓపెన్ చేయి వొదిన ." అన్నాడు వాడు ఎక్సైట్ గా, ఎందుకు అన్నట్టుగా చూసి ఓపెన్ చేసింది బాక్స్ ని . లైట్ గా మ్యూజిక్ వొస్తుంది అందులో నుండి, ఒక couple బొమ్మ తిరుగుతూ ఉంటె. "వావ్..చిన్నా.సూపర్.." అంటూ వాడిని గట్టిగ పట్టుకొని మళ్లి నుదుటి మీద ముద్దు పెట్టింది సంతోషం ఆపుకోలేక. వాడు తబ్బిబ్బయ్యాడు తట్టుకోలేక. "సూపర్ చిన్నా.రియల్లీ ఐ like ఇట్ .." అంది మనస్పూర్తిగా మాహి. "ఎందుకు వొదిన.చాల average ఉంది .." అన్నాడు నవ్వుతు వాడు. "లేదు చిన్నా..నిజంగా నాకు నచ్చింది. నా నగలు మొత్తం ఇప్పటినుంది ఈ బాక్స్ లో నే పెట్టుకుంటాను. నిజానకి నాకు కూడా ఎప్పటినుండో జేవేల్లరి బాక్స్ కొనాలి అని కోరిక.నా మనసు తెలిసిన వాడిలా అదే ఇచ్చావు నాకు గిఫ్ట్.ఐ అమ్ సో హ్యాపీ." అంది ఆనందంగా మాహి. "అవును ఇంత costly డి కొనడానికి నీకు డబ్బు ఎక్కడిది..దీని కాస్ట్ ఎంత " అంది దాన్ని పరీక్షగా చూస్తూ. "2000" అన్నాడు వాడు. "2000..ఆ.అంత డబ్బు నీ దెగ్గర ఎక్కడిది..." అంది ఆచర్యంగా మాహి శరత్ ని చూస్తూ. "అమ్మ 500 ఇచ్చింది..షాప్ ఆతను అన్న ఫ్రెండ్ నే..ఇది బాగా నచ్చి, తర్వాత ఇస్తాను అని చెప్పి తీస్కొని వొచ్చాను." అని బుద్దిగా చెప్పాడు. "అవునా..మరి తర్వాత ఎలా ఇస్తావు.." అంది అర్ధం కాక. "మమ్మీ దెగ్గర నేను బాట్స్ కోసం దాచుకున్న డబ్బులు ఉన్నాయి .అవి ఇస్తాను ఇంటికి వెళ్ళాక అతనికి.." అన్నాడు నవ్వుతు వాడు. "ఎం వొద్దు.నువ్వు బాట్స్ కోసం దాచుకున్న డబ్బులు ఏమి ఇవ్వకు.నేను ఇస్తాను " అంది నవ్వుతు. "అప్పుడు అది గిఫ్ట్ ఎలా అవుతంది వొదిన.పర్లేదు వొదిన నేను నా packet మనీ నుండి ఇస్తే నాకు కూడా happy నే కదా ." అన్నాడు వాడు ఆనందంగా. "ఒకసారి అన్నయకి కూడా బర్త్ డే కి షూ కొనిచ్చాను..అన్నయ ఆ రోజు మొత్తం అవి వెస్కొని ఫ్రెండ్స్ అందరికి గ్రేట్ గా చూపించాడు." అన్నాడు గొప్పగా మాహితో. వాడి జుట్టు ని నిమిరింది ప్రేమగా మాహి. వాళ్ళకి తెలియకుండానే ఒక బాండ్ ఏర్పడుతుంది వాళ్ళ మధ్యలో. "అయ్యో..మరిచేపోయాను.నీ కోసం అని నీకు ఇష్టం ఐన కలాకాన్ చేశాను.తెస్తా ఉండు."అంటూ లేవబోయింది మాహి. "వొదిన .అమ్మ కూడా నీకు ఇష్టం ఐన గులాం జామూన్ ..పంపించింది." అని నవ్వుతు బాగ్ లో నుండి బాక్స్ తీసి వొదిన చేతిలో పెట్టాడు. "హ్మ్మ్.కలాకాన్ , జామూన్ బెస్ట్ కాంబినేషన్.నీకు తిస్కోస్త ఉండు అంటూ కిచెన్ లోకి వెళ్లి బౌల్స్ లో ఇద్దరికీ రెండు కల్పి తిస్కోచింది. ఇద్దరు మాట్లాడుతూ తినేసారు. అంతలో గుడికి వెళ్ళిన మాహి తల్లిదండ్రులు ఇంటికి వొచ్చారు. శరత్ ని చూసి నవ్వుతు, "చిన్నల్లుడు వొచ్చాడు అంటె..ఇంకా మా ఇంట్లో నవ్వులే నవ్వులు.." అంది సోఫాలో కూర్చుంటూ మాహి అమ్మ. వాడు సిగ్గుపడ్డాడు. "సరేలే..ఇంకా మీ మరిది వొచ్చాడు కదా.ఈ రోజు వొంట మొత్తం నా వొంతు నే కదా.సరే మీరు మాట్లాడుతూ ఉండండి.నేను వొంట రెడీ చేస్తాను "అంటూ మాహి వాళ్ళ అమ్మ కిచెన్ లోకి వెళ్ళింది. మాహి గిఫ్ట్ అన్ని పట్టుకొని, శరత్ ని తీస్కొని బెడ్ రూమ్ లోకి వెళ్లి, బెడ్ మీద కూర్చొని, గిఫ్త్స్ మొత్తం బెడ్ మీద పరిచి తృప్తిగా చుస్కుంది చిన్నా పిల్ల లా. నిజానికి మాహి మనస్తత్వం కూడా చిన్నా పిల్ల లాంటిదే. చిన్నప్పటినుండి అందరితో కలివిడిగా ఉంటూ మంచి అమ్మాయి అనిపించుకుంది చుట్టాలందరి దెగ్గర. మాహి తల్లిదండ్రులు కూడా ఎలాంటి బేషజాలు లేని వాళ్ళు. ఇంటికి చుట్టాలు ఎవరు వొచ్చిన ఆప్యాయంగా చుస్కుంటారు.
     
Loading...
Similar Threads Forum Date
మాహి (రే) .మరిది-5 Mahi (re) Maridi-5 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Sep 23, 2017
మాహి (రే) .మరిది Episode 4 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Jun 20, 2017
మాహి (రే) .మరిది Episode 1 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Jun 19, 2017
మాహి (రే) .మరిది Episode 2 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Jun 19, 2017
మాహి (రే) .మరిది Episode 3 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు Jun 19, 2017
మాహి (రే) .మరిది EPISODE 41 Telugu Sex Stories - తెలుగు సెక్స్ కథలు May 8, 2017

Share This Page



কলির বাবা চতি গল্পষামী স্তীর চোদাচোদির গল্পKuthi nirkum mulaiদুধ খাওয়া চটি গলপPakkathu veetu pengal kuthi sex storiesচটি দুধ ছাদেMame.Vagina.Mela.Mesar.Golpoমাকে দাদু চুদলennai okka vangadesibhabhihotsexphotoलाहान मुलीला झवलो कथाআপু চুদতে ইচ্ছে করছেশিক্ষিকা মায়ের পোদ চোদা গল্পஅத்தை.அம்மா.தொடை.மூலை.செக்ஸ்.கதை.ரூம்.பைக்ভণ্টিক চুদা অসমীয়ামামি কে দিয়ে দন চোষাসংযুকতাSAXCY GOLPO COMবউকে চুদল মাষ্টারজোরে জোরে ছোদ bangla sxnxxপুন্দা চটিনংড়া চুদা ছবিমাকে সিনেমা হলে চোদামাংসল আর লদলদে পাছা চটিBada Jada land aur Kali chut xvideo comবেঙ্গলি বৌদির পুটকিতে বারা Chacha Vasti Choda Golpoমেয়েদের হাতে হাত দিলে কীভাবে ছেকস উঠেDidir buker dudh khaya banpla choti golpomo maikinaku gehili, odia storyরাতে বড় বোনকে চুদা চটি X Video Choto Maবহোত বেয়া বেয়া কাহিনীচটি গল্প সন্দেহತುಲ್ಲಿಗೆ ತುಣ್ಣೆ ಸಿಕ್ಕಿಸಿದফুফাত ভাইয়ের সাথে প্রেমPengalin sunni adiদেশি মাল চোদা চটি গলপোDidi gosol golpowww.vayasuku varatha ottaiyilবন্ধুর বউকে চুদার কাহিনীఅమ్మ స్నానం xossipyনা চুদে রেপreguler hd xvideo hindibahan ka khayal mein rakhungaতমার ধন খুব সুনদর 3GP VEবাবা মেয়ের নোংরা নিউ চটি গল্প কিশোরীদের নিজের বাংলা চটি appa magal sex kathaigalகலேஜ் பென்கல் முலைমুখত মাৰা xx vidroमाँ बेटा शादी कहानीbangla.meyder.sudu.duder.chabi.golpaমেডামের মে জয়াকে চুদবোছবির পিকসহ চুদাচুদির করার কাহিনীভাই না থাকায় বৌদিকে বেগুনের জায়গায় বাড়াঝড় বৃষ্টির রাতে ফাকা মাঠে মাকে চূদার গল্পদুদু খাই থকা ফতোவந்து அம்மாவ ஓழுடாডিমওয়ালার চোদা খাওয়াচটি আহ উফ আহ উমমআমার বউকে চুদল তার প্রেমিক বাংলা হট চটি গল্পசித்தியை ஒக்க vaipathu kama kathai tamilচাচাতো বোনে চোদাচোদীচাচাতো বোন চটিTamil thevidiya kathaigalsex stories of mahi bahuHindi নায়িকাদের কে চুদা চুদির গলপ SEXYআরো জোরে আরো জোরে চুদতে চুদতেগোলাপি বারার ছবিbete ke bachhe ki maa bani hi di cudai kahaniଭାଉଜ ବିଆ ରସஅன்பளிப்பு கணவரின் உத்யோக உயர்விற்கு காமகதைভাই আমাকে জোর করে চুদো না চটি গল্পअपनी बीवी को चोदा मुत पि कर सेक्स वीडियोপ৾েগনেনট কাহিনিআমি পারাতো চাচা তার মেয়ে চটিপরপরুষ চুদলো গুদে চটি গল্পNijer Choto cacato bon k jor kre cude rkto ber krar golpoबेटे ने मम्मी को बस में छोड़ाஅப்பா அம்மா மகன் காம கதைகள்1মায়ের পোদে চুদিজোরকরে দিদি ও মামীকে চোদাচটিहनीमून की चुदाई दूसरे ने कीমজার চোদার কাহিনি